KTR post | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR).. జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత (Kalwakuntla Kavita) ను ఉద్దేశించి తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఆవేదనతో కూడిన పోస్ట్ చేశారు.
Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.