ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శనివారం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రల�