అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఉండవెల్లి మండల అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, �
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జ్యోతిబాఫూలే జయంతి వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొన్నారు.