లాభార్జన కోసం బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నవారిని ‘వినియోగదారులు’గా పరిగణించరాదని, వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద అలాంటివారిని వినియోగదారులుగా పేర్కొనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస