52వ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన
సీజేఐగా పదవీ విరమణ చేసిన తరువాత అధికారిక లేదా అనధికారిక బాధ్యతలేవీ చేపట్టబోనని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. కోర్టు ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిటైర్మెంట్ తరువాత ఎటువంటి ప