Justice D Krishnakumar | మణిపూర్ హైకోర్టు (Manipur High Court) 8వ ప్రధాన న్యాయమూర్తి (Chief Justies) గా జస్టిస్ క్రిష్ణకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. మణిపూర్ రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తెలంగాణ బిడ్డ జస్టిస్ దేవరాజ్ నాగార్జున బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా బుధవారం మద్రాస్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ కృష్ణకుమార్ అధ్యక�