దేశంలోని వ్యవస్థల్లో అవినీతి పాతుకుపోయింది. ఇటీవల రామమందిరంలో విరాళాల చోరీ ఘటన తెలిసిందే. ఈ చోరీ పట్ల స్పందించని ప్రజలు, ఇక ఏ అంశానికీ సిగ్గుపడలేరు. ప్రజల్లో నిజాయితీ ఏ స్థాయిలో పతనమైందో తెలిపే ఉదంతమిది.
జడ్జిని బెదిరించారన్న ఆరోపణలపై జమ్ముకశ్మీర్ హైకోర్టు గందేర్బల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్యామ్బిర్ సింగ్కు సమన్లు జారీ చేసింది. సోమవారం 11 గంటలకు కోర్టు ముందు హాజరు కావాలని జస్టిస్ అతుల్ శ్రీధ�