ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మూడు రోజులుగా జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదుకాగా, 28 గేట్లతో నీటిని వి�
జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో బుధవారం మధ్యాహ్నం 8 గేట్లు తెరిచి 42,940 క్యూసెక్కులు దిగువనకు వదిలారు.
నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు జలాలు మహబూబ్నగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జూరాలకు భారీగా వరద వస్తున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా