ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల�
భార్యపై లైంగికదాడి కేసులో భర్తకు న్యాయస్థానం ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు అజయ్బాబుకు ఐదేండ్ల జైలుశిక్షతో పాటు పదివేల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ తీర్పు