లైంగికదాడి కేసులో భర్తకు ఐదేండ్ల జైలు
భార్యపై లైంగికదాడి కేసులో భర్తకు న్యాయస్థానం ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు అజయ్బాబుకు ఐదేండ్ల జైలుశిక్షతో పాటు పదివేల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ తీర్పు వెల్లడించారు.
నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : భార్యపై లైంగికదాడి కేసులో భర్తకు న్యాయస్థానం ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో నిందితుడు అజయ్బాబుకు ఐదేండ్ల జైలుశిక్షతో పాటు పదివేల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ తీర్పు వెల్లడించారు.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముకుంద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో 2019లో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ రిపోరుతో పాటు చార్జీషీటును కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు వెల్లడించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

