జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. షేక్‌పేట మండల పరిధిలోని సర్వేనంబర్ 403లో ఉన్న జర్నలిస్ట్ కాలనీకి, జూబ్లీహిల్స్ రోడ్ నం. 69 ఎఫ్‌కు మధ్య స
షేక్‌పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు.