‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు�
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటుతో దెబ్బకొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తది. రేవంత్ సర్కారుకు ఆరు గ్యారెంటీలు గుర్తు కొస్తవి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు తథ్యమని, గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం