పాత అసెంబ్లీ భవనంలో శాసనమండలి సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరేలా లేదు. అది పురావస్తు భవనం కావడంతో పునరుద్ధరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.
పాత అసెంబ్లీ భవనంతోపాటు జూబ్లీహాలును పునరుద్ధరించే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ నుంచి లలితకళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాం�