Parliament: అదానీపై జేపీసీ వేయండి.. ఆయన్ను అరెస్టు చేయండి.. అంటూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌పై విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి.
BRS MPs on Adani row: అదానీ షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.