ది జర్నలిస్ట్స్కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడిగా బ్రహ్మండభేరి గోపరాజు, కార్యదర్శిగా ఎం రవీంద్రబాబు ఎన్నికయ్యారు. మొత్తం 9 డైరెక్టర్స్ పోస్టుల కు గురువారం ఎన్నికలు నిర్వహించ గా, నాన�
హైదరాబాద్‌లోని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు 4 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేర కు రాష్ట్ర సహకార శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది.