చట్టం ముందు అందరూ సమానమే. భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇందుకు ప్రధాన కారణం ఇద్దరు జర్నలిస్టుల అక్రమ అరెస్టు.
పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ