Asian Games 2023 : ఆసియా గేమ్స్(Asian Games 2023)లో భారత స్క్వాష్ క్రీడాకారిణులు(Indian Squash Players) అదరగొట్టారు. పూల్ బిలో(Pool B) ఈరోజు జరిగిన పోరులో పాకిస్థాన్ త్రయాన్ని 3-0తో వైట్‌వాష్ చేశారు. మొదట అనహత్ సింగ్ (Anahat Singh) సదియా...