Naga Chaitanya | అక్కినేని నాగచైతన్య జోష్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5, 2009న విడుదలైన ఈ చిత్రం నిన్నటితో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
తెలుగు నుంచి బాలీవుడ్ వెళ్లి పేరు తెచ్చుకున్న నాయిక శ్రేయా ధన్వంతరి. ‘జోష్', ‘స్నేహ గీతం’ వంటి చిత్రాల్లో నటించిన శ్రేయా..హిందీలో ‘ది ఫ్యామిలీ మ్యాన్', ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్లు చేసి ఫేమస్ అయ్యింది.