మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో నిరుటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఢిల్లీ దుమ్మురేపింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండొందలు కొట్టింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. ఫామ�