ఆస్తి కోసం సొంత సోదరుడిని అన్న, తమ్ముడు, తల్లిదండ్రి స్నేహితులతో కలిసి హత్యచేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్
Property Murder | జోగుళాంబ - గద్వాల జిల్లాలోని శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపదిన్నె (తనగల) గ్రామంలో సంధ్య పోగు రమేశ్‌ను ఆస్తి కోసం అతడి తమ్ముడు మహేశ్, ఇతర కుటుంబ సభ్యులు హత్య చేశారు.