భారత్, జపాన్ నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జిమెక్స్ 22 నౌకా విన్యాసాలు ముగిశాయి. ఈ విన్యాసాలు రెండు దేశాలకు చెందిన ఆరో ఎడిషన్. భారత నావికా దళం నిర్వహించింది. రెండు దేశాల నౌకాదళాలు...
బంగాళాఖాతంలో జిమెక్స్-22 ఆరో ఎడిషన్ ప్రారంభమైంది. జిమెక్స్లో జపాన్, ఇండియాకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.