వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది.
పొట్టి ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయ్యాడు. మహిళల విభాగంలో జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ పోటీలో ఉన్�