Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ఈ సృష్టిలో జన్మించిన ప్రతీ జీవికి మరణం తప్పదనేది అందరూ అనే మాట. అయితే, టర్రిటోప్సిస్ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీషిష్ మాత్రం ఇందుకు మినహాయింపు. వయసును రివర్స్ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉ