jeevamrutham | రైతులు వ్యవసాయంలో కేవలం రసాయన ఎరువులపైన ఆధారపడకుండా పశువులు ఉన్న రైతులు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వినియోగించి రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించాలని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున తెలిపారు.
Jeevamrutham | రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు తునికి శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహ