JEE Main 2025 Results | జేఈఈ మెయిన్స్ (JEE Mains) 2025 సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యా యి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రశ్నలు మధ్యస్త