బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్లో మరో వంతెన ప్రారంభానికి ముందే కుప్ప కూలింది. అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�