Free Medical Camp | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Kaleswaram | మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంశ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో శనివారం రెండో రోజు మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.