Jay Kotak | బిలియనీర్ బ్యాంకర్ (billionaire banker) ఉదయ్ కోటక్ (Uday Kotak) కుమారుడు జే కోటక్ (Jay Kotak) వివాహం నవంబర్ 7వ తేదీన అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. మాజీ మిస్ ఇండియా (former Miss India) అదితి ఆర్య (Aditi Arya)ను జే కోటాక్ వివాహం చేసుకు�
Aditi Arya: మాజీ మిస్ ఇండియా ఆదిత ఆర్యా.. బిలియనీర్ ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్‌ను పెళ్లాడింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో ఆ పెళ్లి వేడుక జరిగింది. ఈ ఇద్దరి మధ్య చాన్నాళ్ల నుంచి పరిచయం ఉంది