జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్‌పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వ�