e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Tags Javier Becerra

Tag: Javier Becerra

వైర‌స్ మూలాన్ని తిరిగి ప‌రిశీలించాలి : అమెరికా

కరోనా ఇన్‌ఫెక్ష‌న్‌ చైనాలో వ్యాప్తి చెందక ముందే ల్యాబ్ నుంచి ముగ్గురు పరిశోధకులు అనారోగ్యానికి గురైనట్లు నివేదించిన తర్వాత వైరస్ మూలాన్ని తెలుసుకోవడానికి వివరణాత్మక దర్యాప్తు చేయాలనే డిమాండ్ ప్రారంభమైంది. వైరస్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకునేదుకు మళ్లీ దర్యాప్తు చేయాలని అమెరికా డిమాండ్ చేసింది.