Japan Rocket | ప్రపంచంలో అతి భారీ అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాల్లో ఒకటైన జపాన్‌కు మరోసారి అపజయమే ఎదురైంది. జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎప్సిలాన్ రాకెట్ ఇంజిన్ పరీక్షల సమయంలోనే పేలిపోయింది.
Japan Rocket: హెచ్3 రాకెట్‌ను జపాన్ పేల్చివేసింది. ఇవాళ ఆ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత.. రెండో దశలో ఇంజిన్ అంటుకోలేదు. దీంతో మిషన్ సక్సెస్ కాదని గ్రహించిన శాస్త్రవేత్తలు దాన్ని ధ్వంసం చేశారు.