Tragedy | ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు.
Jangareddygudem | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో (Jangareddygudem) వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో 15 మంది మృతిచెందారు.