తెలంగాణ జన జీవితంతో పెనవేసుకున్న జానపద కళారూపం పిట్టల దొర. సమాజంలో మంచిని చెప్తూ, చెడును వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ, సమాజాన్ని మేల్కొలిపే నిజమైన వైతాళికులు ఈ తుపాకీ రాముళ్లు. ఈ జానపద కళారూపాన్ని బుడిగెజంగాల
ఉమ్మడి అంబరాన్నంటాయి. ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది. మూడు రోజుల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులేసి ఆకట్టుకున్నారు. చిన్నాపెద్ద గాలిపటాలన�