ఉమ్మడి అంబరాన్నంటాయి. ప్రతి ఇల్లూ బంధుమిత్రులతో కళకళలాడింది. మూడు రోజుల పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు.
ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులేసి ఆకట్టుకున్నారు. చిన్నాపెద్ద గాలిపటాలను ఎగురవేసి ఆనందంగా గడిపారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, జానపద కళాకారులు పల్లెల్లో సందడి చేశారు.