కథల ఎంపికలో కథానాయకుడు శ్రీవిష్ణు పంథా వేరు. రెండున్నర గంటల పాటు ఆడియన్స్‌కి చక్కని వినోదాన్ని పంచే కథలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ వినోదమే శ్రీవిష్ణుని సక్సెస్ఫుల్ హీరోని చేసింది.
Sri Vishnu 19 | ఓం భీమ్ బుష్‌తో ఈ ఏడాది హిట్టు కొట్టిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశాడు. శ్రీ విష్ణు 19 అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌కి జానకి రామ్ మారెళ్లా దర్శకత్వం వహిస్తుండగా.. �