Vande Mataram : జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది.
ఒకేసారి మూడు సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. రాశి పెరిఫరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనున్నాయి.