జలమండలిలో పునః ప్రారంభించిన ‘డయల్ యువర్ ఎండీ’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.
వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల�