రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు.
మీకు పర్యటనలంటే ఇష్టమా? బీచ్‌లు, కొండలు, కోటలు, అడవులు తిరిగి తిరిగి బోర్కొట్టిందా? అయితే, ఈసారి జైలుకు వెళ్లండి. ఏ మర్డరో చేసి వెళ్లమని కాదు. మన దేశంలోని జైళ్లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆసక్తి