KCR | కేసీఆర్ అభివాదంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. తమ అభిమాన నేత హెలికాప్టర్లో దిగుతుండగా తమ సెల్ఫోన్లలో బంధించారు. అభివాదం చేస్తున్న కేసీఆర్ను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలకు వస్తున్న సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�