చారిత్రాత్మక గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ,బాధ్యతతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. �
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జూలై 11 న ఆలయంలో బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆది, గురువారాల్లో జ�