దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు.
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడిని యువతి బంధువులు (Girlfriends Family) నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు.