ఎన్నికలకు ముందు ఎడా పెడా హామీలిచ్చి.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఆశచూపి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యోగులు సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం ఓపిక పట్టిన సంఘాలు సర్కారుపై జంగ్కు సిద్ధమయ్యాయి. మొద్ద�
రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం శనివారం నాలు గో రోజుకు చేరుకుంది.