ITDA houses | నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి.
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చే