Israel vs Hamas | దాదాపు రెండేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ (Israel vs Hamas) మధ్య యుద్ధం జరుగుతోంది. అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నప్పటికీ హమాస్ రెబెల్స్ (Hamas rebels) లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు.
Israel vs Hamas | గాజాలో హమాస్ మిలిటెంట్ సంస్థ చేతికి బందీలుగా చిక్కిన వారిలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయిల్ ఆదివారం స్పష్టంచేసింది. దక్షిణ గాజా నగరం రఫాలో సొరంగం నుంచి మృతదే�