Israel New Law | ఉగ్ర దాడుల (Terror attacks) కు పాల్పడిన పాలస్తీనీయుల (Palstenians) కు మరణశిక్ష (Death Penalty) విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ (Israel Parliament) కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దాదాపు పన్నెండు గంటల చర్చ తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించా