ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఇరాన్ అణు హెచ్చరిక జారీ చేసింది. తమ దేశ ఉనికికి ప్రమాదం వాటిల్లితే తమ అణు విధానాన్ని మార్చుకుంటామని పేర్కొన్నది.
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం విస్తరించే ప్రమాదం కనిపిస్తున్నది. ప్రస్తుత పరిస్థితిల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తప్పదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.