Israel Air strikes | లెబనాన్ రాజధానిలో కొంత భాగాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అక్కడి నివాసితులను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఆ ఆదేశం ఇచ్చిన గంటలోనే దక్షిణ బీరూట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిపింది. హెజ్బొ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు (Israel Air Strikes) ముమ్మరం చేసింది.