రాష్ర్టానికి చెందిన యువ వైద్యుడు డాక్టర్ వినోద్‌కుమార్ గౌడ్ మృతిపై టీ-జూడాలు సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షడు ఇసాక్ న్యూటన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఒక ప�