కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన గెజిట్‌లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న తెలంగాణ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (టీఐడీఎస్ఎస్) సత్ఫలితాలనిస్తున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు.