సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హరితహారం సన్నాహాలు, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో బీఆర్కే భవన్లో ఆమె సమీక్షి